ఏ తప్పు నే చేసినా తప్పటడుగులు వేసినా ఓ చిన్ని చిరునవుతోనే నను మన్నిచినా నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... అంకితం నా ప్రతీ క్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే వుంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... అంకితం నా ప్రతీ క్షణం ఈ అందమైన రంగుల లోకానా ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించినా నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో...వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో..... The Rock (1996) ఏ తప్పు నే చేసినా తప్పటడుగులు వేసినా ఓ చిన్ని చిరునవుతోనే నను మన్నిచినా నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.... Read more »