ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులు వేసినా
ఓ చిన్ని చిరునవుతోనే
నను మన్నిచినా
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే వుంది మళ్ళీ పాడరా
అని మురిసిపోయిన
ఈ అందమైన రంగుల లోకానా
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించినా నాన్నకు ప్రేమతో..
తప్పటడుగులు వేసినా
ఓ చిన్ని చిరునవుతోనే
నను మన్నిచినా
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో... అంకితం నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే వుంది మళ్ళీ పాడరా
అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో... అంకితం నా ప్రతీ క్షణం
ఈ అందమైన రంగుల లోకానా
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించినా నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో...వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో.....
Post a Comment